Showing posts with label క్రీడలు. Show all posts
Showing posts with label క్రీడలు. Show all posts

Friday, December 20, 2013

క్రీడలు


 --> ఎనిమిదో స్థానానికి సైనా ర్యాంక్ పతనం
--> ఈఏటి ప్రపంచ చాంపియన్లుగా పురుషుల విభాగంలో నొవాక్ జొకొవిచ్, మహిళల విభాగంలో సెరెనావిలియమ్స్‌ను ఎంపిక చేసినట్టు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ప్రకటించింది

Sunday, December 8, 2013

జపాన్ పర్యటనకు మారుతి కార్మికులు

కార్మికులతో సత్సంబంధాలు ఏర్పరచుకునే దిశగా దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి అడుగులు వేస్తోంది. గతంలో ఆ సంస్థ మనేసర్ ప్లాంట్‌లో నెలకొన్న ఘర్షణ వాతావరణంతో మారుతి చాలా నష్టపోయిన విషయం తెలిసిందే

India lost the Match

లక్ష్యసాధనలో తడబడిన భారత్ రెండో వనే్డను కూడా చేజార్చుకోగా, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0 తేడాతో సొంతం చేసుకుంది. మొదటి వనే్డను గెల్చుకున్న దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్‌లోనూ విజయభేరి మోగించి, చివరిదైన మూడో వనే్డని నామమాత్రపు మ్యాచ్‌గా మార్చేసింది. క్వింటన్ డికాక్, హషీం ఆమ్లా సెంచరీలతో కదంతొక్కడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 49 ఓవర్లలో ఆరు వికెట్లకు 280 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా దారుణంగా విఫలమైంది. 35.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్ప కూలి, 134 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.

క్రీడలు

-->వరల్డ్ నెం.30తో పోరు: మకావు ఓపెన్ విజేత పివి సింధు

Saturday, December 7, 2013

క్రీడా విశేషాలు

ఇందులో క్రీడా విశేషాలు  పొందు పరచ బడ్తాయి ...అతి త్వరలో.