Showing posts with label జాతీయం. Show all posts
Showing posts with label జాతీయం. Show all posts

Friday, December 20, 2013

జాతీయం

-->న్యాయ విద్యార్థినిపై లైంగిక వేధింపుల చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఎకె గంగూలీ వ్యవహారాన్ని రాష్టప్రతి పరిశీలకు పంపనుంది.
-->వివాదాస్పద బంగ్లా రచయిత్రి తస్లీమా నస్రీన్‌పై ముస్లిం మైనారీ సంఘాలు మండిపడుతున్నాయి. తస్లీమా రాసిన ‘దుషోబస్’ ఆధారంగా నిర్మించిన టీవీ సీరియల్ తమ మత విశ్వాసాలను కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ దాని ప్రసారాన్ని అడ్డుకున్నారు.


Sunday, December 8, 2013

జాతీయం

--> ఢిల్లి ముఖ్యమంత్రి్  షీలా దీక్షిత్ రాజీనామా..  ఢిల్లి  ఎన్నికల్లో ఓటమి..A.A.P. పార్టీ అభ్యర్తి అర్వింద్  కేజ్రివాల్  8 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Saturday, December 7, 2013

జాతీయ అంశాలు

ఇందులో జాతీయ అంశాలు పొందు పరచ బడ్తాయి ...అతి త్వరలో.