Friday, December 20, 2013

పాక్‌లో ఎదురుకాల్పులు

పాకిస్తాన్‌లోని ఉత్తర వజిరిస్తాన్ కొండ ప్రాంతంలో బుధవారం రాత్రి భద్రతా దళాలు, తాలిబన్ మద్దతుదార్లయిన ఉగ్రవాదులకు మధ్య భీకరంగా జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం 26 మంది మృతిచెందారు.

No comments:

Post a Comment