Tuesday, December 31, 2013

క్రీడ

*రెండో టెస్టులో టీమిండియా చిత్తు పది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం 1-0 తేడాతో సిరీస్ కైవసం *అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బాబ్ సింప్సన్, న్యూజిలాండ్ మాజీ మహిళా క్రికెటర్ డెబ్మీ హోక్లే చేరారు. వీరిద్దరినీ అరుదైన హాల్ ఆఫ్ ఫేమ్‌గా ఎంపిక చేసినట్టు ఐసిసి ఒక ప్రకటనలో తెలిపింది *చెన్నై ఓపెన్ టెన్నిస్ మెయన్ డ్రాకు రాంకుమార్ క్వాలిఫై *తమిళనాడు, రైల్వే జట్లకు జాతీయ వాలీబాల్ టైటిళ్లు

No comments:

Post a Comment