Tuesday, December 31, 2013

అంతర్జాతీయం

*వరుస ఆత్మాహుతి బాంబు పేలుళ్లతో రష్యా నెత్తురోడుతోంది. ఓల్గోగ్రాడ్‌లో ఆదివారం 17మంది ప్రాణాలను బలిగొన్న ఆత్మాహుతి దాడి జరిగి సరిగ్గా 24 గంటలు కూడా దాటకముందే సోమవారం మరో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. సైన్యం మద్దతు నాకే ఉంది *న్యాయపరమైన కష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ అత్యంత శక్తివంతమైన పాక్ సైన్యం తనను నట్టేట్లో వదిలిపెట్టిందన్న భావన తప్పని అంటూ, ఆరున్నర లక్షల సైనికులు తనను ఇప్పటికీ సమర్థిస్తూనే ఉన్నారని చెప్పుకున్నారు.

No comments:

Post a Comment