ప్రపంచబ్యాంక్ వంటి అంతర్జాతీయ బ్యాంకులకు దీటుగా ప్రత్యేక అభివృద్ధి
బ్యాంక్‌ను నెలకొల్పేందుకు బ్రిక్స్ దేశాలు సన్నద్ధమవుతున్నాయి. ఇందుకు
సంబంధించిన ఒప్పందంపై వచ్చే వారం జరగబోయే సమావేశంలో తుది నిర్ణయం
తీసుకోనున్నారు. బ్యాంక్ ఏర్పాటుపై 2013లోనే సభ్యదేశాలు ఒక అంగీకారానికి
వచ్చాయి. ‘న్యూ డెవలప్మెంట్ బ్యాంక్’ పేరుతో బ్రిక్స్ దేశాల నాయకత్వంలో
ఏర్పాటుచేయనున్నట్లు రష్యా ఆర్థిక మంత్రి ఆంటన్ సిల్యునోవ్ బుధవారం ఇక్కడ
వెల్లడించారు. బ్రిక్స్‌లో సభ్య దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా,
దక్షిణాఫ్రికా దేశాలు రెండు బిలియన్ అమెరికా డాలర్ల చొప్పున మూలధనంగా
సమకూరుస్తాయని ఆయన తెలిపారు
కరెంట్ అఫైర్స్
(పోటీ పరీక్షల కోసం)
Saturday, July 12, 2014
రీ షెడ్యూల్‌కు ఆర్బీఐ ఓకే
చంద్రబాబు ఎన్నికల హామీగా ఉన్న రైతు రుణ మాఫీ అమలుకు మరిన్ని నెలలుపట్టే
అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు తాత్కాలిక ఉపశమనం కలిగించేందుకు
రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐతో జరిపిన చర్చలు కొంతమేరకు ఫలించాయి.
రాష్ట్రంలోని 572 మండలాల్లో దాదాపు పదినుంచి పదకొండు వేల కోట్ల రూపాయల పంట
రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సంకేతాలు
వచ్చాయి. ఇది కేవలం గత ఏడాది ఖరీఫ్ పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈనెల
14న ఆర్బీఐ నుంచి ఆదేశాలు వెలువడే అవకాశాలున్నాయి.
Thursday, March 13, 2014
Indian economy shortnotes
History of I.E. :-
A plan was made by sir m.visvesarayya,engineer and a politician in 1934 , written a book planned economy for India
-1938 national planning commission by JL NEHRU
-1944 Bombay plan, by 8 leading industrialists of Bombay
-1944 gandhian plan by s.n.agarwal
- 1945 peoples plan by m.n.roy
-1950 sarvodaya plan by j.p.narayan

Tuesday, December 31, 2013
క్రీడ
*రెండో టెస్టులో టీమిండియా చిత్తు
పది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం 1-0 తేడాతో సిరీస్ కైవసం
*అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బాబ్ సింప్సన్, న్యూజిలాండ్ మాజీ మహిళా క్రికెటర్ డెబ్మీ హోక్లే చేరారు. వీరిద్దరినీ అరుదైన హాల్ ఆఫ్ ఫేమ్‌గా ఎంపిక చేసినట్టు ఐసిసి ఒక ప్రకటనలో తెలిపింది
*చెన్నై ఓపెన్ టెన్నిస్ మెయన్ డ్రాకు రాంకుమార్ క్వాలిఫై
*తమిళనాడు, రైల్వే జట్లకు జాతీయ వాలీబాల్ టైటిళ్లు
అంతర్జాతీయం
*వరుస ఆత్మాహుతి బాంబు పేలుళ్లతో రష్యా నెత్తురోడుతోంది. ఓల్గోగ్రాడ్లో ఆదివారం 17మంది ప్రాణాలను బలిగొన్న ఆత్మాహుతి దాడి జరిగి సరిగ్గా 24 గంటలు కూడా దాటకముందే సోమవారం మరో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది.
సైన్యం మద్దతు నాకే ఉంది
*న్యాయపరమైన కష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ అత్యంత శక్తివంతమైన పాక్ సైన్యం తనను నట్టేట్లో వదిలిపెట్టిందన్న భావన తప్పని అంటూ, ఆరున్నర లక్షల సైనికులు తనను ఇప్పటికీ సమర్థిస్తూనే ఉన్నారని చెప్పుకున్నారు.
Friday, December 20, 2013
జాతీయం
-->న్యాయ విద్యార్థినిపై లైంగిక వేధింపుల
చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఎకె
గంగూలీ వ్యవహారాన్ని రాష్టప్రతి పరిశీలకు పంపనుంది.
-->వివాదాస్పద బంగ్లా రచయిత్రి తస్లీమా నస్రీన్‌పై ముస్లిం మైనారీ సంఘాలు మండిపడుతున్నాయి. తస్లీమా రాసిన ‘దుషోబస్’ ఆధారంగా నిర్మించిన టీవీ సీరియల్ తమ మత విశ్వాసాలను కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ దాని ప్రసారాన్ని అడ్డుకున్నారు.

క్రీడలు
--> ఎనిమిదో స్థానానికి సైనా ర్యాంక్ పతనం
--> ఈఏటి ప్రపంచ చాంపియన్లుగా పురుషుల విభాగంలో నొవాక్ జొకొవిచ్, మహిళల విభాగంలో సెరెనావిలియమ్స్ను ఎంపిక చేసినట్టు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ప్రకటించింది
--> ఈఏటి ప్రపంచ చాంపియన్లుగా పురుషుల విభాగంలో నొవాక్ జొకొవిచ్, మహిళల విభాగంలో సెరెనావిలియమ్స్ను ఎంపిక చేసినట్టు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ప్రకటించింది
Subscribe to:
Posts (Atom)