Tuesday, December 31, 2013
క్రీడ
*రెండో టెస్టులో టీమిండియా చిత్తు
పది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం 1-0 తేడాతో సిరీస్ కైవసం
*అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బాబ్ సింప్సన్, న్యూజిలాండ్ మాజీ మహిళా క్రికెటర్ డెబ్మీ హోక్లే చేరారు. వీరిద్దరినీ అరుదైన హాల్ ఆఫ్ ఫేమ్‌గా ఎంపిక చేసినట్టు ఐసిసి ఒక ప్రకటనలో తెలిపింది
*చెన్నై ఓపెన్ టెన్నిస్ మెయన్ డ్రాకు రాంకుమార్ క్వాలిఫై
*తమిళనాడు, రైల్వే జట్లకు జాతీయ వాలీబాల్ టైటిళ్లు
అంతర్జాతీయం
*వరుస ఆత్మాహుతి బాంబు పేలుళ్లతో రష్యా నెత్తురోడుతోంది. ఓల్గోగ్రాడ్లో ఆదివారం 17మంది ప్రాణాలను బలిగొన్న ఆత్మాహుతి దాడి జరిగి సరిగ్గా 24 గంటలు కూడా దాటకముందే సోమవారం మరో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది.
సైన్యం మద్దతు నాకే ఉంది
*న్యాయపరమైన కష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ అత్యంత శక్తివంతమైన పాక్ సైన్యం తనను నట్టేట్లో వదిలిపెట్టిందన్న భావన తప్పని అంటూ, ఆరున్నర లక్షల సైనికులు తనను ఇప్పటికీ సమర్థిస్తూనే ఉన్నారని చెప్పుకున్నారు.
Friday, December 20, 2013
జాతీయం
-->న్యాయ విద్యార్థినిపై లైంగిక వేధింపుల
చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఎకె
గంగూలీ వ్యవహారాన్ని రాష్టప్రతి పరిశీలకు పంపనుంది.
-->వివాదాస్పద బంగ్లా రచయిత్రి తస్లీమా నస్రీన్‌పై ముస్లిం మైనారీ సంఘాలు మండిపడుతున్నాయి. తస్లీమా రాసిన ‘దుషోబస్’ ఆధారంగా నిర్మించిన టీవీ సీరియల్ తమ మత విశ్వాసాలను కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ దాని ప్రసారాన్ని అడ్డుకున్నారు.

క్రీడలు
--> ఎనిమిదో స్థానానికి సైనా ర్యాంక్ పతనం
--> ఈఏటి ప్రపంచ చాంపియన్లుగా పురుషుల విభాగంలో నొవాక్ జొకొవిచ్, మహిళల విభాగంలో సెరెనావిలియమ్స్ను ఎంపిక చేసినట్టు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ప్రకటించింది
--> ఈఏటి ప్రపంచ చాంపియన్లుగా పురుషుల విభాగంలో నొవాక్ జొకొవిచ్, మహిళల విభాగంలో సెరెనావిలియమ్స్ను ఎంపిక చేసినట్టు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ప్రకటించింది
పాక్‌లో ఎదురుకాల్పులు
పాకిస్తాన్‌లోని ఉత్తర వజిరిస్తాన్ కొండ ప్రాంతంలో బుధవారం రాత్రి భద్రతా
దళాలు, తాలిబన్ మద్దతుదార్లయిన ఉగ్రవాదులకు మధ్య భీకరంగా జరిగిన
ఎదురుకాల్పుల్లో మొత్తం 26 మంది మృతిచెందారు.
Monday, December 9, 2013
నేటి ప్రశ్న
ప్ర) బి.సి.సి.ఐ. తాత్కాలిక అధ్యక్షుడి గా ఎవరిని నియమించారు?
నిన్నటి ప్రశ్నకు సమాధానం: నార్వే
Sunday, December 8, 2013
జపాన్ పర్యటనకు మారుతి కార్మికులు
కార్మికులతో సత్సంబంధాలు ఏర్పరచుకునే దిశగా దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి అడుగులు వేస్తోంది. గతంలో ఆ సంస్థ మనేసర్ ప్లాంట్‌లో నెలకొన్న ఘర్షణ వాతావరణంతో మారుతి చాలా నష్టపోయిన విషయం తెలిసిందే
India lost the Match
లక్ష్యసాధనలో తడబడిన భారత్ రెండో వనే్డను కూడా చేజార్చుకోగా, మూడు మ్యాచ్‌ల
సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0 తేడాతో సొంతం చేసుకుంది. మొదటి వనే్డను
గెల్చుకున్న దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్‌లోనూ విజయభేరి మోగించి, చివరిదైన
మూడో వనే్డని నామమాత్రపు మ్యాచ్‌గా మార్చేసింది. క్వింటన్ డికాక్, హషీం
ఆమ్లా సెంచరీలతో కదంతొక్కడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 49 ఓవర్లలో ఆరు
వికెట్లకు 280 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా
దారుణంగా విఫలమైంది. 35.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్ప కూలి, 134 పరుగుల
భారీ తేడాతో ఓటమిపాలైంది.
క్రీడలు
-->వరల్డ్ నెం.30తో పోరు: మకావు ఓపెన్ విజేత పివి సింధు
జాతీయం
--> ఢిల్లి ముఖ్యమంత్రి్ షీలా దీక్షిత్ రాజీనామా.. ఢిల్లి ఎన్నికల్లో ఓటమి..A.A.P. పార్టీ అభ్యర్తి అర్వింద్ కేజ్రివాల్ 8 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
నేటిప్రశ్న
ప్ర: ప్రపంచ చెస్ చాంపియన్ విజేత మాగ్నస్ కార్ల్ సన్ ఏ దేశానికి చెందిన వాడు ?
(సమాధానం రేపు)
(సమాధానం రేపు)
08-10-2013 అంతర్జాతీయం
-->ప్రపంచ వాణిజ్యానికి లక్ష కోట్ల డాలర్ల ఊతం ..బాలి ప్యాకేజి ఓ .కె. :W.T.O
ఇండొనేషియాలో జరుగుతున్న సమావే్శం ఎట్టకేలకు తుదు దశకు వచ్చింది. ఇండియా తదితర దేశాలు బాలి ప్యాకేజి ఆమోద ముద్ర వేసాయి.
నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ సమావేశం లో చివరి నిమిషం లో క్యూబా నుంచి ఇబ్బందులు ఎదురు అయినప్పటికి ఎట్టకేలకు ఈ ఒప్పందాన్ని సాదించారు
-->ఐ.రా.స భద్రతా మండలి తాత్కాలిక సభ్యదేశంగా జోర్దాన్ ఎన్నికయింది.

Saturday, December 7, 2013
క్రీడా విశేషాలు
ఇందులో క్రీడా విశేషాలు పొందు పరచ బడ్తాయి ...అతి త్వరలో.
జాతీయ అంశాలు
ఇందులో జాతీయ అంశాలు పొందు పరచ బడ్తాయి ...అతి త్వరలో.
Subscribe to:
Posts (Atom)